అన్వేషించండి

Vinayaka Chavithi 2025 | వినాయక నిమజ్జనం వెనకున్న పర్యావరణ రహస్యం ఇదే | ABP Desam

గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన తర్వాత చివరి రోజు ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం ఓ సాధారణ సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ప్రత్యేకించి వినాయకుడిని గంగలో నిమజ్జనం చేయాలి అంటారు. ఇక్కడ గంగ అంటే నది అని అర్థం. నదులలో, చెరువులలో, పంట కాలువలలో యథా శక్తి కొలదీ భక్తులు తమకు అందుబాటులో ఉన్న పుష్కలమైన నీటి వనరులో వినాయకుడిని కలపటం తరాతరాలుగా వస్తున్న సంప్రదాయం. నిమజ్జనానికి ప్రధాన కారణం నది పవిత్రమైనది అందులో విగ్రహాన్ని ముంచితే తిరిగి ఆ విగ్రహాన్ని ప్రకృతిలోకి పంపడం అనే అర్థంలో చేస్తారు. అంటే మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తారు. మట్టి ఎక్కడ నుంచి తీస్తారు. అయితే చెరువు నుంచి లేదా పంటపొలాల నుంచి తీస్తారు. అక్కడి నుంచి తీసిన మట్టితో బొమ్మను చేసి తిరిగి మట్టి గణపయ్యను చెరువులో కలపటం ద్వారా పాపాలు దూరం అవుతాయనే ధార్మిక పరమైన విషయంతో పాటు పర్యావరణానికి చేటు చేయకూడదనే సందేశం దాగి ఉంది.  నీటిలో నిమజ్జనం చేయడమంటే ప్రార్థన ముగిసిన సూచ‌నగా కూడా ఉంటుంది. ఇది ఉత్సవం ముగింపును, భక్తుల మధ్య దైవ మానుష్యపరమైన అనుబంధాన్ని మరింతగా  మన జీవితాల్లోకి తీసుకెళ్తుందనేది భావన. ఇంకా, ఈ విధానం ప్రకృతితో సమన్వయం సాధించడం, ఓ ప్రకృతి పరిరక్షణ చర్యగా కూడా భావించబడుతుంది. విగ్రహాలు మట్టి లేదా సేంద్రీయ పదార్థాలతో తయారవడం వల్ల వాటి కణాలు నీటిలో కరిగి, కాలాతీతంగా పునఃసృష్టికి దారితీస్తాయి. ఇలా గంగలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి, సంప్రదాయ పురాతనత, పర్యావరణ పరిరక్షణ అన్నీ కలసి సమ్మిళితంగా జరుగుతాయి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget