అన్వేషించండి
Show reel : 21న యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా Bheemlanaik pre release Event
Pawan Kalyan నటించిన Bheemlanayak ఫిబ్రవరి 25న విడుదల కానుంది.ఈ నెల 21న Hyderabad యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా Pre-release ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. దీనికి Minister KTR హాజరవబోతున్నారు. మరిన్ని విశేషాలు Show Reel లో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















