అన్వేషించండి
Advertisement
Zomato: జొమాటో వెరైటీ ప్రమోషన్- ఆడేసుకుంటున్న మీమర్స్
ఈరోజుల్లో ఆ రంగం, ఈ రంగం అని తేడా లేకుండా, మన ప్రొడక్ట్ జనాలకు చేరువ అవాలంటే వినూత్న ప్రమోషన్స్ అవసరం. ఈ విషయంలో కొన్ని నెలలుగా లోకల్ కంటెంట్ తో ఫుడ్ యాప్ జొమాటో సరికొత్త పుష్ నోటిఫికేషన్స్ పంపిస్తోంది. మన లోకేషన్ ఆధారంగా ఆ ప్రాంత భాషలోనే నోటిఫికేషన్స్ పంపుతోంది. ఇది వినూత్నంగానే ఉన్నా, జొమాటో వారు పెట్టే క్యాప్షన్స్ చూసి సోషల్ మీడియాలో మీమర్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. మీమర్స్ జొమాటోను ఎలా ట్రోల్ చేస్తున్నారో ఓ లుక్కేయండి.
ఇండియా
Timelapse of leaves emerging in space | స్పేడెక్స్ ఉపగ్రహంలో వ్యవసాయం సక్సెస్ | ABP Desam
Union Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam
Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP Desam
ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam
Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
తిరుపతి
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion