అన్వేషించండి
Advertisement
హార్స్ రైడింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్న యువత, చిన్నారులు..
గుర్రం స్వారీ నేర్పడం కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైంది. ఇందుకు భిన్నంగా ఖమ్మం నగరంలో ఓ యువకుడు గుర్రం స్వారీ నేర్పించేందుకు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. లక్షల రూపాయల విలువ చేసే గుర్రాలను తెచ్చి , నిపుణులైన ట్రైనర్స్ తో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు. గుర్రం స్వారీ చేయడం వల్ల కేవలం తమలో ఉన్న ఆసక్తి పెంచుకోటమే కాదు . ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే గుర్రం స్వారీ చేయాలంటే ముందుగా ఫిట్నెస్ పెంచుకుందుకు ఎక్సరసైజులు చేయడంతో పాటు ముందుగా బ్యాలెన్సింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఇండియా
ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion