అన్వేషించండి
YCP MLA Comments On Tollywood Heroes : తెలుగు హీరోలపై వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినీ చిత్ర పరిశ్రమపై వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోలకు ఏపీ అనే ఓ రాష్ట్రం ఉందని, దానికో సీఎం ఉన్నారని పట్టడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో కూర్చుని విమర్శలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచి కోట్లు కూడబెడుతున్నారని, పేదవాడి కడుపు కొడుతున్నారని విమర్శించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















