అన్వేషించండి
Advertisement
Russia Invades Ukraine: Military Operation ప్రకటించిన Russia President Vladimir Putin| ABP Desam
Ukraine పై Special Military Action ప్రకటించింది Russia. ఆ దేశ President Putin ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్ లో Emergency ఉండగా...ఇప్పుడు Military Operation తో ఉక్రెయిన్ లో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. పుతిన్ ప్రకటన విడుదలైన కొద్ది సేపటికే East Ukraine లో Russian Troops దాడులకు దిగుతున్నట్లు Social Media లో Videos Viral అవుతున్నాయి. Russia-Ukraine War...Third World War గా మారే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు మిన్నంటుతున్నాయి.
ప్రపంచం
Union Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
విశాఖపట్నం
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion