అన్వేషించండి
Putin Declares war on Ukraine:తూర్పు ఉక్రెయిన్ లో రష్యా బలగాల మొహరింపు| Military Operation|ABP Desam
Ukraine లో Military Operation ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వేర్పాటువాద ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆంక్షలు చెల్లవన్న పుతిన్...రష్యన్లను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్న పుతిన్..యూఎన్ హెచ్చరికలను పట్టించుకోకుండా మిలటరీ ఆపరేషన్ ప్రకటించారు.
వ్యూ మోర్





















