అన్వేషించండి
Advertisement
PM Narendra Modi At Quad Summit: నాలుగు దేశాల క్వాడ్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ | ABP Desam
Japan రాజధాని Tokyo లో జరుగుతున్న Quad Summit లో PM Narendra Modi పాల్గొన్నారు. America President Joe Biden, Australian PM Anthony Albanese, Japan Prime Minister Fumio Kishida కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. దీనికి ఆతిథ్యం ఇచ్చిన జపాన్ ప్రధానికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆంటోనీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి ప్రధాన కారణం... నాలుగు దేశాల మధ్య ఉన్న సమన్వయమే అని మోదీ అన్నారు.
ప్రపంచం
Union Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
లైఫ్‌స్టైల్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion