అన్వేషించండి
Nobel Prize in Physics 2022 | ఫిజిక్స్ లో నోబెల్ బహుమతులు ప్రకటన | ABP Desam
ఫిజిక్స్ లో నోబెల్ బహుమతులను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమీ. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఏంటాన్ జెలింజర్ లకు నోబెల్ బహుమతులను ప్రకటించింది. ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ మీద చేసిన ప్రయోగాలకు ఈ శాస్త్రవేత్తల త్రయానికి నోబెల్ బహుమతి వరించింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















