అన్వేషించండి
Advertisement
Mark Zuckerberg Space Walk : అరుదైన ఘనత సాధించిన ఫేస్ బుక్ సీఈవో | ABP Desam
Facebook CEO మార్క్ జుకర్ బర్గ్ అరుదైన ఘనత సాధించారు. Metaverse ద్వారా Space Walk చేసిన తొలి మానవులుగా ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ప్రఖ్యాత ఆస్ట్రో ఫిజిసిస్ట్ neil degrasse tyson నిలిచారు. అయితే ఇదేదో నిజంగా స్పేస్ లోకి వెళ్లి చేశారని మాత్రం అనుకోకండి. జస్ట్ వాళ్ల వాళ్ల రూమ్స్ లో కూర్చుని జుకర్ బర్గ్, నీల్ ఇద్దరూ అలా సరదాగా స్పేస్ వాక్ చేసి వచ్చారు అంతే.
ప్రపంచం
ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion