అన్వేషించండి
Longmen Bridge In China Qinzhou : తీరప్రాంత నగరాలను కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఇది..!
ఈ విజువల్స్.... చైనాలోని గ్వాంగ్ జీ ప్రాంతంలోని కిన్జో అనే నగరంలో నిర్మిస్తున్న లాంగ్ మెన్ బ్రిడ్జి దగ్గరవి. అదిరిపోయాయి కదా. ఈ బ్రిడ్జ్... ఓ క్రాస్ సీ బ్రిడ్జ్. బీబూ గల్ఫ్ ఆఫ్ గ్వాంగ్ జీ వెంబడి ఉన్న తీరప్రాంత నగరాలను కనెక్ట్ చేసేలా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇది సుమారుగా 7.6 కిలోమీటర్లు ఉండబోతోంది. టువే, సిక్స్ లేన్స్ గా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక..... దీనిపై స్పీడ్ లిమిట్ గంటకు 100 కిలోమీటర్లు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు.... 2024 నాటికి పూర్తవొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రిడ్జి చుట్టూ మంచుతో బ్రేత్ టేకింగ్ గా కనిపిస్తోంది.
ప్రపంచం
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Punch macaque Japan Viral Story | తల్లి ప్రేమ కోసం విలవిలలాడిపోతున్న చిన్ని కోతి పిల్ల కథ | ABP Desam
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















