అన్వేషించండి
Advertisement
Kim Jong-Un punishes garderner|మొక్కలకు పూలు పూయలేదని తోటమాలిని శిక్షించిన Kim Jong-un| North Korea
North Korea సుప్రీమ్ లీడర్ Kim Jong-un ఏం చేసినా విశేషమే. ఆయనకు నచ్చినట్టు హెయిర్ స్టైల్ ఉండాలి, చెప్పినప్పుడు నవ్వాలి. ఇపుడు ఆఖరుకు మొక్కలకు పూలు పూయకపోయినా కూడా తోటమాలిని శిక్షించాడట. February 16 న కిమ్ జోంగ్-ఉన్ తండ్రి కిమ్ జోంగ్-ఇల్ పుట్టిన రోజు. అందుకోసం భారీ వేడుక సిద్ధం చేసాడు కిమ్ జోంగ్-ఉన్. ఈ ఈవెంట్ కు సరైన సమయంలో పూలు వికసించనందున శిక్షగా తోటమాలి బృందాన్ని మొత్తం పనిష్ చేసినట్టు సమాచారం. ఈ పనిష్మెంట్ కు కారణమైన పూలు 'కిమ్‌జోంగిలియా'. ఈ ఫ్లవర్స్ కు తన తండ్రి పేరుమీదనే పెట్టారు Kim Jong-un .
ప్రపంచం
ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
సినిమా
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion