అన్వేషించండి
Kandahar Hijack | 1999 కాందహార్ హైజాక్ కథేంటి..? 160కిపైగా ప్రాణాలను అజిత్ డోభాల్ ఎలా కాపాడారు..?
అజిత్ డోభాల్ ..!ఇండియన్ జేమ్స్ బాండ్ ఈయన. దేశం కోసం... ప్రపంచానికి కనిపించకుండా ఎన్నో ఆపరేషన్స్ చేశారు.అజిత్ అడుగుపెడితే..ఆపరేషన్ సక్సెస్ కావాల్సిందే..!తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయనకు.. ఒక సంఘటన మాత్రం చాలా బాధనిచ్చింది. ఇంతకు ఏంటా సంఘటన..? అజిత్ డోభాల్ ఎందుకు బాధపడాల్సి వచ్చిందో...ఈ వీడియోలో తెలుసుకుందాం..!
వ్యూ మోర్




















