అన్వేషించండి
Houthi Rebels Cargo Ship Hijacking Visuals : హౌతీ రెబెల్స్ ఇండియాకు వచ్చే షిప్ ఎలా హైజాక్ చేశారంటే.?
ఎర్రసముద్రంలో యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ ఇదిగో ఇలా హెలికాఫ్టర్ తో వెంబండించి మరీ ఇండియాకు వస్తున్న కార్గో షిప్ ను హైజాక్ చేశారు. ప్రస్తుతం ఎక్కడకు తీసుకువెళ్లారో సమాచారం లేని ఈ భారీ షిప్ జపాన్ దేశానికి చెందినది. గెలాక్సీ లీడర్ దీనిపేరు.
వ్యూ మోర్





















