అన్వేషించండి
Emergency Declared in Srilanka: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ| ABP Desam
Srilanka లో Emergency విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. నెల రోజుల వ్యవధిలో ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఇది రెండోసారి.
వ్యూ మోర్





















