అన్వేషించండి
Diwali Celebrations at 10DowningStreet : యూకే ప్రధాని నివాసంలో దీపావళి సంబరాలు | ABP Desam
యూకే ప్రధాని రిషి సునాక్ నివాసంలో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. రిషి ఆయన భార్య అక్షతా మూర్తి, పిల్లలు కలిసి దీపాలను వెలిగించి వాటిని యూకే ప్రధాని నివాసం అధికారిక నివాసం కార్యాలయం టెన్ డౌనింగ్ స్ట్రీట్ ముందు ఉంచారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















