అన్వేషించండి
Baltimore Bridge Collapse: అమెరికాలోని మేరీల్యాండ్ లో ఘోర ప్రమాదం, క్షణాల్లో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్
అమెరికాలోని మేరీల్యాండ్‌లోని ఓ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని మంగళవారం నాడు ఓ ఓడ ఢీకొనడంతో సెకన్ల వ్యవధిలో కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై వెళ్తున్న కొన్ని వాహనాలు నీటిలో పడిపోయాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















