అన్వేషించండి
Women Chased By Stray Dogs | స్కూటీపై వెళ్తున్న వారిపై వీధి కుక్కల దాడులు | ABP Desam
గల్లీల్లో వీధి కుక్కల బెడద ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. తాజాగా ఒడిశాలో ఇలాంటి ఘటన జరిగింది. స్కూటిపై వెళ్తున్న మహిళల వెంట వీధి కుక్కలు ఒక్కసారిగా వెంబడించాయి. దీంతో.. ఆ మహిళ వెనక్కి చూస్తు భయం భయంతో ముందుకు నడుపుతూ..! పార్క్ చేసిన ఉన్న కారును ఢీ కొట్టింది.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















