అన్వేషించండి
Advertisement
Chennai Floods: జలదిగ్బంధంలో చెన్నై నగరం
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చుట్టు పక్కల జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో ఇదే భారీ వర్షమని వాతావరణ శాఖ తెలిపింది. విల్లివక్కమ్లో 162 మిమీ, నుంగమ్బక్కమ్లో 145 మిమీ ఫుజల్లో 111 మిమీ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. చెన్నై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలోని కొరటూరు, పెరంబూర్, అన్నాసాలై, టీనగర్, గిండి, అడయార్, పెరుంగుడి, ఓఎంఆర్తో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు సీఎం స్టాలిన్.
ఇండియా
PM Modi Cast His Vote | అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోదీ | ABP Desam
Riteish Deshmukh Genelia Cast Vote in Latur | ఓటు కోసం ముంబై నుంచి లాతూర్ వచ్చిన బాలీవుడ్ జంట
Jharkhand Cashgate Scandal | కాంగ్రెస్ మంత్రి పీఏ ఇంట్లో గుట్టల కొద్దీ డబ్బు కట్టలు | ABP Desam
PM Modi presented with Rudraksh Mala by Bardhaman's Mahatma| ప్రధాని కోసం స్వామి మాల| ABP
News For Hearing- Impaired | మోదీ vs రాహుల్ గాంధీ...బీజేపీ రాజ్యంగాన్ని మార్చేస్తారా..?| ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎలక్షన్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets