అన్వేషించండి
Vijayawada Boy Falls into Drainage | డ్రైనేజీలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు | ABP
విజయవాడలోని గురునానక్ కాలనీలో ఓ బాలుడు గల్లంతయ్యాడు. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి డ్రైనేజీల్లో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గురునానక్ కాలనీ వద్ద ఓ డ్రైనేజీకి పైకప్పు లేకపోవడంతో బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడి గల్లంతయ్యాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం



















