అన్వేషించండి
Vallabhaneni Vamshi On chandrababu| ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ప్రేమ లేదన్న వంశీ | ABP Desam
చంద్రబాబు కు ఎన్టీఆర్ పై ప్రేమే ఉంటే గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేవారని..MLA వల్లభనేని వంశీ అన్నారు. మెడికల్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన.. దీనిని పెద్దగా రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
లైఫ్‌స్టైల్
క్రికెట్
న్యూస్
అమరావతి
ట్రెండింగ్ వార్తలు





















