అన్వేషించండి
Traffic constable saves Man's Life with CPR | వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన పోలీస్ |ABP Desam
హైదరాబాద్ ఆరంఘర్ లో కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఓ వ్యక్తి ప్రాణాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. CPR చేసి వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
కర్నూలు
అమరావతి
ట్రెండింగ్ వార్తలు






















