X

Tirumala Vykunta Darshans: తిరుమలలో కన్నుల పండువగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి దర్శనాలు

By : ABP Desam | Updated : 13 Jan 2022 08:00 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని గత ఏడాది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం భక్తులకు కలిగింది. అయితే కరోనా నిబంధనల కారణంగా ముందస్తు దర్శన టికెట్లు ఉన్న వ్యక్తులను మాత్రమే దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను భక్తులు పొందారు. అలాగే తిరుపతిలో స్థానికుల కోసం 50 వేలు కరెంట్ బుకింగ్ ఉచిత దర్శనం టికెట్లు టీటీడీ కేటాయించింది. తెల్లవారుజామున రెండు గంటల నుంచే ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ముందస్తు టికెట్లు ఉన్న ఇతర భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు మాడ వీధుల్లో విహరించారు. రేపు ద్వాదశి సందర్భంగా పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించనున్నారు.

సంబంధిత వీడియోలు

Godavari Sankranthi Food: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అల్లుడికి భారీ విందు ఇచ్చిన మామ| ABP Desam

Jaggareddy :సంగారెడ్డి రాం మందిర్ ఆలయంలో, భజన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్యెల్యే జగ్గారెడ్డి.

Shreyas Iyer: ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ కు భారీ డిమాండ్..కెప్టెన్సీ సేవల కోసమే| ABP Desam

Nizamabad farmer family tries to end life :కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం.

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!

Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?