అన్వేషించండి
Advertisement
Tekkali SI Dance Issue| ఎమ్మెల్సీ బర్త్ డే పార్టీలో.. ఎస్సై చిందులు | ABP Desam
కాకి చొక్కా వేసి నడిచొచ్చే పోలీసులు.. ఆ చొక్కా కాస్త పక్కన పెడితే ఊర మాస్ స్టెప్పులు కూడా వేయగలరని నిరూపిస్తున్నారు.. టెక్కలీ SI హరికృష్ణ. చూశారుగా.. మామూలుగా చేయట్లేదు డ్యాన్స్. డ్యాన్స్ చేస్తే అందరికి అలుపు వస్తే.. ఈ సార్ కు ఊపు వస్తున్నట్లు ఉంది. ఐతే దీనిని చూసి గ్రేట్ అనుకోకండి ఇక్కడే అసలు సమస్య ఉంది. ఈ SI డ్యాన్స్ చేస్తుంది.. ఫ్యామిలీ ఫంక్షన్ లో కాదు.. అధికార పార్టీ ఫంక్షన్ లో. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో ఇలా ఆదమరిచి చిందేశారు. డ్యూటీ చేయాల్సిన పోలీసు.. ఇలా ఎమ్మెల్సీ పార్టీలో పాల్గొనడం అది కూడా.. రికార్డింగ్ డ్యాన్సర్లతో చిందేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
న్యూస్
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion