అన్వేషించండి
Advertisement
TDP Leaders fire on Kodali: అలాంటి వ్యాఖ్యలను సహించేది లేదన్న టీడీపీ
మంత్రి Kodali Naniపై తెలుగుదేశం నాయకులు ఆగ్రహించారు. Chandrababuని అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. విలువలకు కట్టుబడ్డాం కాబట్టి ఓర్పుతో ఉన్నామని, లేకుంటే కొడాలి నానికి మించిన బూతులు వచ్చన్నారు. దమ్ముంటే పోలీసులు లేకుండా విజయవాడలో తమను ఎదుర్కోవాలని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కొడాలి నానికి సవాల్ విసిరారు. డీజీపీ వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తిరుపతి
హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement