అన్వేషించండి
Tadikonda MLA : అంబేడ్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీదేవిని బర్తరఫ్ చేయాలి
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై అంబేడ్కర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వర్ల రామయ్య మాట్లాడుతూ ముందు నుంచి అంబేడ్కర్ అంటే వైసీపీ నేతలు అయిష్టత చూపిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ ను వైసీపీ నేతలు కించపర్చడం చాలా సార్లు చూశామని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి అంబేడ్కర్ ను కించపరుస్తూ మాట్లాడారన్నారని ఆరోపించారు. తక్షణం ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
న్యూస్
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
ఐపీఎల్
ఐపీఎల్
ఎడ్యుకేషన్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















