అన్వేషించండి

Sankranthi RK Beach: ఇసుకలో పిచ్చుకగూళ్లు...గాలిలో రంగురంగుల పతంగులు..విశాఖ ఆర్కే బీచ్ అందాలు

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో వైజాగ్ బీచ్ జనం తో నిండిపోయింది. చిన్న ,పెద్దా తేడా లేకుండా అందరూ బీచ్ లో ఆనందిస్తున్నారు. పిల్లలు పిచ్చుక గూళ్ళు కడుతూ ,గాలిపటాలు ఎగరేస్తూ సంబరపడుతుంటే.పెద్దలు వాళ్ళను ఓ కంట కనిపెడుతూ తాము కూడా చిన్న పిల్లల్లా ఫీల్ అవుతున్నారు.సంక్రాంతి కి తోడు వీకెండ్ సెలవులు కూడా కలవడం తో విశాఖ నుండే కాక విజయవాడ ,ఒడిశా లాంటి దూర ప్రాంతాల నుండి కూడా జనం RK బీచ్ కు భారీగా తరలివస్తున్నారు. అయితే ఇటీవల వరుస గా బీచ్ లో చోటు చేసుకుంటున్న ప్రమాదాల నేపథ్యంలో నూ..కోవిడ్ థర్డ్ వేవ్ భయం ఉండడం తోనూ పోలీసులు RK బీచ్ లో నిబంధనలు దాటే వారిపై ఓ కన్ను వేసి ఉంచారు.జనం మాత్రం గత రెండేళ్లుగా కోవిడ్ వల్ల మిస్ అయిన సంక్రాంతి ఆనందాన్ని ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో RK బీచ్ లో జరుపుకుంటున్నారు.

 

#Sankranthi #Festival #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Starlink India Oligarchs: భారత్‌లో స్టార్‌లింక్‌కు అడ్డుకట్ట - ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు .. పేర్లు బయటపెట్టాలన్న కేటీఆర్!
భారత్‌లో స్టార్‌లింక్‌కు అడ్డుకట్ట - ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు .. పేర్లు బయటపెట్టాలన్న కేటీఆర్!
ABP Desam Top 10, 8 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 8 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Caste Certificate Download: మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget