అన్వేషించండి
Sajjala on Pawan Kalyan|ఎన్నికల ఫలితాలు నిర్ణయించడానికి పవన్ కల్యాణ్ ఎవరు..? | ABP Desam
ఎన్నికల ఫలితాలు నిర్ణయించేది ప్రజలు.. పవన్ కల్యాణ్ కాదని ఏపీ ప్రభుత్వ సలహాదురు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక.. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. సీఎం జగన్ చేసిన మంచి పనులు చూపించి ఓట్లు అడుగుతామన్నారు. అలాగే, ప్రతిపక్షాలు కూడా తాము ఏం చేస్తామో చెప్పి ఒట్లు అడగాలి తప్ప.. వారిని రానివ్వం..వీరిని రానివ్వమంటే ప్రజల విశ్వాసాన్ని పొందలేరని ఆయన విమర్శించారు.
న్యూస్
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















