అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Saana Kastam Song Promo: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య లోని స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రధానపాత్రల్లో కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో వస్తున్న ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఫిబ్రవరి 2న ఆచార్యను రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ సినిమా నుంచి సానా కష్టం అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి రెజీనాతో కలిసి స్టెప్పులేస్తూ కనిపించారు. పూర్తి పాటను జనవరి 3న విడుదల చేయనున్నారు.
తెలంగాణ
![ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/08/c93325be87f3fbdd83064bd8c5395cd01733654089382234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
తెలంగాణ
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)