అన్వేషించండి
S.Jaishankar on Pakistan| పాకిస్థాన్ కు భారత్ పోలీకేంటి..? అదంతా గతం | ABP Desam
ప్రస్తుతం భారత్ సుపర్ పవర్ గా అవతరించే దశలో ఉందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. తాను స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో ప్రతి విషయంలో ఇండియా- పాకిస్థాన్ ను కంపేర్ చేస్తూ.. ఒకే రకంగా చూసేవారని చెప్పుకొచ్చారు. కానీ, అదంతా గతం. ఇప్పుడు.. ఇండియా పాకి స్థాన్ కు అందనంత ఎత్తులో ఉందని చెప్పారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















