అన్వేషించండి
Advertisement
Russians At Srikalahasti: రాహు-కేతు పూజలు నిర్వహించిన రష్యన్లు | ABP Desam
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి దేవస్థానంలో కొందరు రష్యన్లు రాహు-కేతు పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం ఆలయంలోని రాహుకేతు మండపంలో దాదాపు 25 మంది రష్యా దేశస్తులు ఆలయ సాంప్రదాయం ప్రకారం..... సంప్రదాయ వేషధారణలో పూజలో పాల్గొని దోష నివారణ చేసుకున్నారు. ఆ తర్వాత మాట్లాడిన రష్యన్లు.... శ్రీకాళహస్తి ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉందని, ఇక్కడ పూజలు జరుపుకోవడం మర్చిపోలేని అనుభూతి అన్నారు.
ఇండియా
Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
క్రైమ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion