అన్వేషించండి
Advertisement
RGV fires once again: సినిమా టిక్కెట్లపై ఇంకా వెనక్కి తగ్గని ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లపై ఆర్జీవీ ట్వీట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. నిన్న మంత్రి పేర్ని నానితో భేటీ తర్వాత ఆర్జీవీ ఇక ఈ అంశంపై మాట్లాడరేమోనని అంతా అనుకున్నారు. కానీ ఇవాళ తెల్లవారుజామునే మరో రెండు ట్వీట్లు సంధించారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి... మహారాష్ట్రలో రూ. 2200కు టిక్కెట్ అమ్ముకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఏపీలో రూ.200కైనా అమ్ముకోలేని స్థితి ఉందన్నారు. ట్వీట్ చివరన హూ కిల్డ్ కట్టప్ప అని క్రిప్టిక్ గా ట్వీట్ చేశారు.
న్యూస్
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion