అన్వేషించండి
Rajnath Singh Pushpa Dialogue : పుష్ప ఫీవర్ ఫాలో అవుతున్న రాజ్ నాథ్ సింగ్
అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమా... ఇండియా మొత్తాన్ని ఓ ఊపు ఉపేసింది. ఎక్కడ విన్నా అవే డైలాగులు, పాటలు. తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పుష్ప డైలాగులు వాడేశారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ... సీఎం పుష్కర్ థామిను ఉద్దేశిస్తూ... పుష్కర్ అంటే ఫ్లవర్ అనుకుంటిరా.. ఫైర్ అంటూ చెప్పారు. పుష్కర్ ను ఎవరూ ఆపలేరని... తగ్గేదేలే అని చెప్పారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రైమ్
విశాఖపట్నం
న్యూస్
ట్రెండింగ్ వార్తలు





















