అన్వేషించండి
Rahul Gandhi on Unemployment: గడచిన యాభై ఏళ్లలో భారత్ లో ఇంత నిరుద్యోగం లేదు
దేశంలో ఉన్న సంపదలో 40శాతం పదిమంది దగ్గరే ఉందన్నారు రాహుల్ గాంధీ. లోక్ సభలో పలు అంశాలపై మాట్లాడిన రాహుల్....గడచిన యాభై ఏళ్లలో దేశంలో ఇంత నిరుద్యోగం లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగం సహా ఎక్కడా దేశంలో ఉపాధి కోల్పోయిన యువకుల గురించి లేకపోవటంపై మండిపడిన రాహుల్...ప్రభుత్వం కేవలం డబ్బులొచ్చే ఆ పదిమంది కోసమే పనిచేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















