అన్వేషించండి
Pushpa: తిరుపతి, హిందూపురంలలో రెచ్చిపోయిన అల్లు అర్జున్ అభిమానులు..!
తిరుపతి, హిందూపురంలో పుష్ప సినిమా థియేటర్లపై అల్లు అర్జున్ అభిమానులు దాడులు చేసారు. తిరుపతిలో ధియేటర్ అద్దాలు,ప్రొజెక్టర్ విరగొట్టారు. హిందూపురంలో బెనిన్ఫిట్ షో వేయలేదని థియేటర్ పై రాళ్ల దాడిచేశారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















