పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఫిబ్రవరి 20న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, BJP, అకాలీదళ్ పార్టీలు కోరాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే... చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేరని, ఎందుకంటే రవిదాస్ జయంతి పురస్కరించుకుని అంతా వారణాసికి వెళ్తారని నాయకులు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.
#PunjabElection #Punjab #Elections #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Kolkata Model Passes Away| కోల్కతాలో మరో మోడల్ ఆత్మహత్య, మూడు రోజుల్లో రెండు మరణాలు | ABP Desam
Sex Work not illegal | సెక్స్ వర్క్ తప్పు కాదన్న Supreme Court
West Bengal Govt Sensational Decision: యూనివర్సిటీలకు సంబంధించి సెన్సేషనల్ నిర్ణయం | ABP Desam
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?