News
News
X

Hyd Old City: అర్ధరాత్రి వేళ పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు | DNN| ABP Desam

By : ABP Desam | Updated : 25 Aug 2022 12:51 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల దుమారం పాతబస్తీలో ఇంకా రగులుతూనే ఉంది. ఆ కాంట్రవర్సీ చుట్టూ రెండు వర్గాలుగా విడిపోయిన స్థానికులు ఆందోళనలు, ర్యాలీలతో పాతబస్తీని హోరెత్తిస్తున్నారు. దీంతో..పరిస్థితులు అదుపు తప్పకుండా పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐనా.. అర్ధరాత్రి దాటిన తరువాత ఆందోళనకారులు రోడ్డెక్కారు. శాలిబండ చౌరస్తా వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనలు, ర్యాలీలు చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని వ్యాన్ ల్లోకి ఎక్కించారు.అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో.. పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

సంబంధిత వీడియోలు

China Xi Jingping Under House Arrest : సోషల్ మీడియాలో సంచలనంగా మారిన చైనా రాజకీయాలు | ABP Desam

Gangsters in Punjab| గ్యాంగ్ స్టర్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ గురించి తెలుసా | ABP Desam

Tiger Hulchul In Adilabad | ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్దపులి సంచారంతో భయంలో రైతులు | ABP Desam

Coffee Powder Venkateshwarudu | కాఫీ పౌడర్ తో 50 అడుగుల శ్రీవారి చిత్రం | Tirupati| ABP Desam

Breaking News | Family planning Operations| Ibrahimpatnam కు.ని. ఆపరేషన్ల ఘటనపై చర్యలు | ABP Desam

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం