అన్వేషించండి
Ponguleti Srinivasa Reddy into Congress | కాంగ్రెస్ లో చేరనున్న పొంగులేటి, జూపల్లి కృష్ణారావు.?| ABP
బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరతారు అన్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. అనేక చర్చల అనంతరం.. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికే మెుగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















