అన్వేషించండి
Advertisement
Ponduru Bull cart: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో కోలాహలంగా కోడె బళ్ల పందేలు
సంక్రాంతి సందడికి పల్లెల్లో ఉన్న సరదా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక్కో ప్రాంతంలో ఓ రకం పోటిలు కూడ నిర్వహిస్తూ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతికి పశువులకు పూజించడం కోడె బళ్ల పందాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఏటా కనుమ రోజు నాటుబళ్లను సుందరంగా తీర్చి దిద్ది పశువులను అందంగా అలంకరించడం ఆనవాయితీ. పొందూరు మండలంలోని రాపాక, పొందూరు, కనిమెట్ట, లోలుగు గ్రామాల్లో ప్రజల కేరింతల మధ్యన నిర్వహించిన కోడెబళ్లు తో ఎంతగానో సందడి నెలకొంది. వీధుల్లోనే నాటు బండ్లను పరుగెత్తించారు.
ఇండియా
8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion