అన్వేషించండి
Advertisement
PM Narendra Modi About Kantara | Rishab Shetty తో కాంతార పై పొగడ్తల వర్షం | ABP Desam
గతేడాది చిన్న సినిమాగా విడుదలై.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాంతార..! ఈ సినిమా గురించి అంతా గొప్పగా చెప్పేవారే. ఈ జాబితాలో ప్రధాని మోదీ కూడా చేరిపోయారు. ఆదివారం బెంగళూరు పర్యటనకు వచ్చిన ఆయన... కన్నడ ప్రముఖులతో భేటీలో భాగంగా కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టితో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా.. మోదీ నోట నుంచి చాలా సార్లు కాంతార కాంతార మాట రావడంపై రిషబ్ శెట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement