అన్వేషించండి
Pawan Kalyan meets PM Modi| విశాఖ పర్యటనలో భాగంగా మోదీని కలవనున్న పవన్ కల్యాణ్ |ABP Desam
ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన... ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చలకు దారితీస్తోంది. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ బీజేపీతో దూరంగా ఉంటున్నారు. ఇటీవల... చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బీజేపీకి పవన్ కల్యాణ్ బై చెబుతాడనే ఊహగానాలు వచ్చాయి. కానీ, ప్రధాని మోదీ విశాఖ టూర్ సందర్భంగా.. వీరిద్దరు కలవబోతున్నట్లు బీజేపీ ప్రకటించింది. రేపు రాత్రి 8న్నర గంటలకు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ లు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఇండియా
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
సినిమా
నిజామాబాద్





















