అన్వేషించండి
Advertisement
Pardesi Pedamma kathalu|BhooKailas|రావణ బ్రహ్మపాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపం 'భూకైలాస్
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, ఎస్వీఆర్ లాంటి హేమీ హేమీలు కలిసిన నటించిన చిత్రరాజం ' భూ కైలాస్'. 1958లో ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటు తెలుగు, అటు తమిళంలో ఏకకాలంలో విడుదలై సూపర్ హిట్ టాక్ ను కైవసం చేసుకుంది. తొలి సారి ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న రావణుడి పాత్రను ప్రధానపాత్రగా తీసుకుని ఈ సినిమాలో నటించగా....ప్రేక్షకుల నుంచి ప్రశంసల వెల్లువ వచ్చింది. అంతటి స్టార్ డమ్ ఉన్న నటుడు ప్రతినాయక ఛాయలున్న పాత్రలు చేయటం అప్పట్లో అరుదు కాగా...ఆ ప్రయోగాన్ని అలవోకగా చేసి చూపించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు ఎన్టీఆర్. సంగీతం, నృత్యం, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్ పరంగా ఆ కాలంలోనే ఓ హై స్డాండర్స్ ని సెట్ చేసిన ఈ సినిమాపై మెలనీ గ్రీన్ బర్గ్ అందిస్తున్న విశ్లేషణ మీకోసం.
న్యూస్
యూపీలోని షాహీ మసీద్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఓటీటీ-వెబ్సిరీస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement