అన్వేషించండి
Advertisement
Palasa Cashew Industries : కరోనా దెబ్బకు కుదేలైన పలాస జీడిపప్పు పరిశ్రమ
శ్రీకాకుళం జిల్లాలోని పలాస - కాశీబుగ్గ పరిసర ప్రాంతాల్లో 320 వరకూ చిన్నా , పెద్ద జీడిపప్పు పరిశ్రమలున్నాయి . ఉద్ధానం పరిధిలో పండే జీడిపంటను ఆధారంగా చేసుకునే ఈ పరిశ్రమలన్నీ నడుస్తున్నాయి . దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 30 వేల కుటుంబాలకు ఈ కాజుఇండస్ట్రీతో అనుబంధం ఉంది . 320 లకు పైగా ఉన్న పరిశ్రమల ద్వారా జీడిపప్పు రవాణా, ఇతర కార్యకలాపాలతో మరో 1500 కోట్లు లావాదేవీలు సాగుతున్నాయి .
తిరుపతి
మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీపద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement