అన్వేషించండి
Ongole YCP Subbarao: పద్ధతి మార్చుకోమన్నందుకు వైసీపీ నేత సుబ్బారావుపై దాడి| ABP Desam
ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావుపై సొంత పార్టీ నేతలే దాడి కి దిగారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దాడి చేస్తున్న దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ వార్నింగ్ ఇచ్చింది సుభానీ గ్యాంగ్. ప్రాణభయంతో గుంటూరుకు పారిపోయి ఓ లాడ్జ్‌లో సుబ్బారావు తలదాచుకోగా...అతని ఆచూకీ కనిపెట్టి మరీ దాడికి పాల్పడ్డారు సుభానీ అతని మనుషులు. ఈ సుభాని మంత్రి బాలినేని అనుచరుడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ప్రపంచం
న్యూస్
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















