అన్వేషించండి
Advertisement
Omicron రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఒక వేళ వస్తే వాడవలసిన మందులు ఇవే..
ఓమిక్రాన్ వేరియంట్ గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. యుగంధర్ భట్ అనేక విషయాలు ఈ వీడియోలో చెప్పారు. గతంలో ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ లో అనేకమందికి ఆయన ట్రట్మెంట్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనాలోని ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుందని ఆయన అంటున్నారు, అలాగే గతంలో వచ్చిన ఫస్ట్ వేవ్, సెకెండ్ డెల్టా వేరియంట్ కు గల సంబంధాన్ని వివరించారు. ఒమిక్రాన్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రకంగా పేషెంట్ ను కాపాడుకోవాలో ఈ వీడియోలో చెప్పారు.
న్యూస్
తమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement