ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(MLA Nallapureddy Prasanna Kumar Reddy)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్(Producer NV Prasad). నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరమని, కోవూరులో ప్రసన్న కూమార్ రెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉందన్నారు.. అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చు కోవద్దన్నారు. వంద అడుగులపై నుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందన్నారు. మీడియా ముందు మాట్లాడితే హీరో అయిపోరని, బలిసి కొట్టుకుంటోంది మీరేనంటూ మండిపడ్డారు.. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదన్నారు.. సినిమా నిర్మాణం ఎంత కష్టమో వచ్చి ప్రత్యక్షంగా చూడాలని, తన సినిమా నిర్మాణం సమయంలో ప్రసన్నకుమార్ ను ఆహ్వానిస్తానని ఎన్వీ ప్రసాద్ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
Revanth Reddy Fan | పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్.... రేవంత్ రెడ్డికి ఇతడు.. వేరే లెవల్ అంతే | ABP
TDP Leader Nannuri Narsi Reddy | Nara Lokesh Padayatraలో పాల్గొన్న నర్సిరెడ్డితో ఇంటర్వ్యూ |DNN
PM Modi on Pariksha Pe Charcha 2023|పరీక్షల్లో చీటింగ్ చేయడంపై మోదీ ఫన్నీ ఆన్సర్ |ABP Desam
The Beating retreat ceremony : Wagah border లో Republic day సందర్భంగా బీటింగ్ రీట్రీట్ | ABP Desam
Bengaluru Man Throws Currency Notes|బెంగళూరు రోడ్లపై శివాజీ సినిమా క్లైమాక్స్ రిపీట్..!|ABP Desam
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్లు!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి
Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు