అన్వేషించండి
Nizamabad Govt Hosiptal | ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లిన వైనం | ABP
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఐతే.. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
క్రైమ్
క్రికెట్
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















