అన్వేషించండి
Nirmala Sitharaman Visits Tirumala| శ్రీనివాసుడిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్ | ABP Desam
తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. శుక్రవారం రోజు స్వామి వారికి నిర్వహించే అభిషేక సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ప్రపంచం
న్యూస్
నిజామాబాద్




















