అన్వేషించండి

New Covid variant: వెలుగులోకి మరో కొత్త వేరియంట్

ఇటీవలే వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ తోనే ప్రపంచం మొత్తం అవస్థలు పడుతోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో కట్టడి చర్యలకు పలు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు మరో కొత్తరకం వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్ లోని మార్సీయల్స్ నగరంలో IHU B.1.640.2 అనే కొత్త వేరియంట్ ను గుర్తించారు. 12 మంది దీని బారిన పడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎపిడీమియోలజిస్ట్ ఎరిక్ ఈ విషయాన్ని తన వరుస ట్వీట్లలో ప్రస్తావించారు. ఈ కొత్త వేరియంట్ లో మొత్తం 46 మ్యుటేషన్లు ఉన్నాయని... ఇది ఒమిక్రాన్ కన్నా ఒకటి ఎక్కువన్నారు. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను గుర్తిస్తున్నా అవన్నీ ప్రమాదకరంగా ఉండి తీరతాయని చెప్పలేమన్నారు. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రత ఏమేర ఉంటుందనేది వేచి చూడాల్సిందేనన్నారు. IHU B.1.640.2 అనే ఈ కొత్త వేరియంట్ ఫ్రాన్స్ మినహా ఏ దేశంలోనూ నమోదవలేదు. WHO సైతం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు.

న్యూస్ వీడియోలు

Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections Live updates: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ దంపతులు
ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ దంపతులు
YSRCP: ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
Raptadu Girl Health Update: రాప్తాడు బాలిక ఆరోగ్యంపై కీలక అప్డేడ్.. బెంగళూరు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స
రాప్తాడు బాలిక ఆరోగ్యంపై కీలక అప్డేడ్.. బెంగళూరు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స
AP Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభం.. ఏదైనా ఒక ఐడీ కార్డు తప్పనిసరి
92 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభం.. ఏదైనా ఒక ఐడీ కార్డు తప్పనిసరి

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
Embed widget