అన్వేషించండి
Nellore Road Problem: సీఎం కోసం సోకులు చేశారు.. ఇప్పుడు మరచిపోయారు.
నెల్లూరు లో ఇది ఓ ప్రధాన రోడ్డు. నెల్లూరు నుంచి జొన్నవాడ, ఇతర 10 గ్రామాలకు వెళ్లేందుకు ఇదే ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డులో దాదాపు ఒక కిలోమీటర్ మేర రోడ్డు ఇలా గోతుల మయం అయిపోయింది. విశేషం ఏంటంటే.. సరిగ్గా నెలరోజుల క్రితం సీఎం జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఈ రోడ్డుకి మరమ్మతులు చేశారు అధికారులు. జగన్ వెళ్లిపోయాక ఇక దీన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కష్టాలు పడేది జనాలే కదా అని గాలికొదిలేశారు.
న్యూస్
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
నిజామాబాద్
ఎడ్యుకేషన్
క్రికెట్
ట్రెండింగ్ వార్తలు





















